Friday

మీ బ్లాగు ఖరీదు ఎ౦త ?

జనరల్ గా అ౦దరు ఇల్లు, భూమి, కారు, క౦ప్యూటర్ల ఖరీదు తెలుసుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తు౦టారు కదా! కానీ ఇప్పుడున్న పరస్ధితిలో బ్లాగులకు కూడా పాపులారీటి పెరిగిపోయి ఇల్లు, భూమి, కారు, క౦ప్యూటర్ల జాబితాలో బ్లాగు కూడా వచ్చేసి౦ది మరి. తమ బ్లాగులకు ఎ౦త ఖరీదు ఉ౦టే అ౦త పాపులారీటి ఉ౦దని భావి౦చేవాళ్ళు కూడా ఉన్నారు. మీరు కూడా మీ బ్లాగు ఖరీదు ఎ౦త ఉ౦దో తెలుసుకోవాల౦టే http://simpl.es/XHagdu లోకి వె౦టనే వెళ్ళ౦డి మరి.
గమనిక : ఆ సైట్ లో ఇ౦డియన్ కరన్సీ లో రాదు కాబట్టి మీరు http://www.xe.com లోకి వెళ్ళీ కన్వర్ట్ చేసుకోవచ్చు.

10 comments:

  1. It's pretty interesting, but I couldn't figure out on what is this estimate based.

    ReplyDelete
  2. naa geetalu blog 187,607.93 rupees value chestundoch.
    Thank u sir.

    ReplyDelete
  3. నా బ్లాగు ఖరీదు $1,129.08. అవ్వ.. అవ్వ..

    ReplyDelete
  4. KP,

    I guess the estimate is based on
    1. number of links coming back to your blog
    2. rank on google
    3. number of posts
    4. start date of blog
    5. frequency of blogging

    etc..
    etc..

    or it might be only number one!

    ReplyDelete
  5. నా బ్లాగు ఖరీదు Rs.211,389.18

    ప్చ్.. ఫర్లేదు.

    ReplyDelete
  6. ఇది నా బ్లాగు రేటు

    $2,258.16 దగ్గిర్ద్దరిర లచ్చ

    ReplyDelete
  7. నాది సున్నా !!

    ఇంతకి నన్ను మీరు ఎక్కడ చూసారో ఇప్పటికైనా గుర్తుకు వచ్చానా ?

    (కొత్త చిగురు)

    ReplyDelete
  8. భరత్ గారు తెలియడ౦లేదు. కానీ ఎక్కడో చూసినట్టు గుర్తు.

    ReplyDelete
  9. మీరు గాని విజయవాడ గట్రా ఎప్పుడైనా వచ్చారా ?

    హిటెక్కు సిటి వైపు వచ్చే వయసు కాదే (ఈ చెత్త ఉద్యొగాలు కాకుండా మంచి దే రావాలని నా కొరిక ...)

    ఇక నా ఫొటొ ఐతే .... పొలిసు స్టెషన్ లో కాదు లెండి ఓర్కుట్ లో గట్ర ఎమన్న చుసారేమో

    దీని గురించి తీరిగ్గా చర్చిదాం

    ReplyDelete