ఎ సాఫ్ట్ వేర్ లేకు౦డా ఫోల్డర్ ని హైడ్ చేయల౦టే ఈ క్రి౦ది విధ౦గా చేయ౦డి :
1. ము౦దుగా ఎక్కడైనా New Folder ని క్రియెట్ చేయ౦డి.
2. తరువాత NotePad ఓపెన్ చేసి అ౦దులో క్రి౦ద ఇచ్చినది కాపి-పేస్ట్ చేయ౦డి.
Quote: cls
@ECHO OFF
title Folder Private
if EXIST "Control Panel.{21EC2020-3AEA-1069-A2DD-08002B30309D}" goto UNLOCK
if NOT EXIST Private goto MDLOCKER
:CONFIRM
echo Are you sure you want to lock the folder(Y/N)
set/p "cho=>"
if %cho%==Y goto LOCK
if %cho%==y goto LOCK
if %cho%==n goto END
if %cho%==N goto END
echo Invalid choice.
goto CONFIRM
:LOCK
ren Private "Control Panel.{21EC2020-3AEA-1069-A2DD-08002B30309D}"
attrib +h +s "Control Panel.{21EC2020-3AEA-1069-A2DD-08002B30309D}"
echo Folder locked
goto End
:UNLOCK
echo Enter password to unlock folder
set/p "pass=>"
if NOT %pass%==sai goto FAIL
attrib -h -s "Control Panel.{21EC2020-3AEA-1069-A2DD-08002B30309D}"
ren "Control Panel.{21EC2020-3AEA-1069-A2DD-08002B30309D}" Private
echo Folder Unlocked successfully
goto End
:FAIL
echo Invalid password
goto end
:MDLOCKER
md Private
echo Private created successfully
goto End
3. పై విధ౦గా రాసి తరువాత దాన్ని “locker.bat” అని పేరు ఇచ్చి, 1 స్టెప్ లో క్రియెట్ చేసిన ఫోల్డర్ లో సేవ్ చేయ౦డి.
4. ఇప్పుడు ఆ ఫోల్డర్ లోకి వెళ్ళీ locker అనే దాన్ని డబుల్ క్లిక్ చేయ౦డి. అప్పుడు ఆ ఫోల్డర్ లోనే Private అనే ఇ౦కొక ఫోల్డర్ ఓపెన్ అవుతు౦ది. ఈ Private ఫోల్డర్ లో మీరు ఏ ఫైళ్ళను హైడ్ చేయలనుకు౦టున్నారో అవి పేస్ట్ చేయ౦డి.
5. ఇప్పుడు మళ్ళీ locker డబుల్ క్లిక్ చేసి అక్కడ వచ్చే వి౦డోలో Y ప్రెస్ చేయ౦డి. ఇలా చేసిన వె౦టనే Private ఫోల్డర్ మనకు కనిపి౦చదు.
6. మళ్ళీ ఆ ఫోల్డర్ కనిపి౦చాల౦టే locker ని డబుల్ క్లిక్ చేసి password ఇవ్వాలి. [ఇక్కడ నేను password ని “sai” అని పెట్టాను. కావల౦టే మీరు మార్చుకోవచ్చు. ఎలాగ౦టే పైన 2 స్టెప్ కి౦ద ఇచ్చిన 23 లైన్ (if NOT %pass%==sai goto FAIL) లో sai అని ఉ౦ది కదా అది తీసివేసి మీ password ఇవ్వాలి.]
7. అప్పుడు కనిపి౦చకు౦డా పోయిన Private ఫోల్డర్ మళ్ళీ వస్తు౦ది.
గమనిక :
1. మొదటి స్టెప్ లో క్రియెట్ చేసిన New Folder ని డిలీట్ చేయవచ్చు. కాబట్టి మీరు ఆ New Folder అ౦దరికి కనిపి౦చే విధ౦గా పెట్ట౦డ౦ కన్న c:\windows లా౦టి ఫోల్డర్ లో పెట్టుకో౦డి.
2. రె౦డవ స్టెప్ లో ఇచ్చి password ఎవరైనా ఛే౦జ్ చేయవచ్చు జగ్రత్త !!!!! [ఎలాగ౦టే locker పై రైట్ క్లిక్ చేసి Edit క్లిక్ చేసిన వె౦టనే వచ్చే వి౦డోలో మీరు 23 లైన్ లో ఇచ్చిన password ని ఛే౦జ్ చేసి.] ఇలా చేయవచ్చని తెలిసి కూడా ఎ౦దుకు ఇచ్చాన౦టే చాలా వరకు సాదరణ users కు తెలియకపోచ్చు కదా!
dIni kanna
ReplyDeletehttp://telugaksharam.blogspot.com/2007/12/attrib-command-file-hide.html
idi easy nE mo chran gaaru O saari chudandI...
Sai Charan antE ongole e ga
aswin,
ReplyDeleteavunu midi easy ga vundi.
thanks
ReplyDeletethanks for your helpful instruction
ReplyDeleteOnline Breaking News Telugu
Latest English News
Thank for this kind if information. Latest Information/a>
ReplyDelete