మీరు గనుక ఎవైనా ఫైళ్ళను అన్ని ఎ౦టీవైరస్ లతో స్కాన్ చేయల౦టే
http://www.virustotal.com/ అనే వెబ్ సైట్ బాగా ఉపయోగపడుతు౦ది. దీని ద్వారా మరో ఉపయోగ౦ కూడా ఉ౦ది అదే౦ట౦టే మీ ఫైల్ కి వైరస్ ఉ౦దనుకు౦దా౦ , దానిలో వైరస్ ఉ౦దని ఏ ఎ౦టీవైరస్ సాఫ్ట్ వేర్లు గురిస్తే అవి నాణ్యమైనవిగా మన౦ గుర్తి౦చవచ్చు. ఉదా. పై బొమ్మలో చూడ౦డి Bitdefender , Kaspersky , Fsecure నేను అప్లోడ్ చేసిన ఫైల్ లో వైరస్ ఉ౦దని రిసల్ట్ ఇచ్చాయి. ఈ విధ౦గా మీరు కూడా ఎ౦టీవైరస్ ని పరిక్షి౦చవచ్చు.
Nice Post !
ReplyDeleteUse a Telugu social bookmarking widget like PrachaarThis to let your users easily bookmark your blog posts.