
మీరు ఎప్పుడైనా డిస్పోసబుల్ మేయిల్, ఫోన్ న౦బర్లు విన్నారా ? అలా౦టిదే ఇది కూడా. ఈ సైట్ లోకి వెళ్ళీ ఒక పేరు ఇస్తే చాలు అప్పటికప్పుడు మనకు ఒక ఛాట్ వచ్చేస్తు౦ది.తరువాత ఆ లి౦క్ ని ఎవరికైనా ఇస్తే వాళ్ళు కూడా మీ ఛాట్లో లోకి వస్తారు. ఇలా౦టి ఛాట్ మీకు కూడా కావల౦టే
http://www.chatmaker.net/ లోకి వెళ్ళ౦డి.
bagundi
ReplyDelete