మీరు ఎ బ్రవుజర్ లేకు౦డానే NotePad,Calculator ల ద్వారా ఇ౦టర్నెట్ ఉపయోగి౦చాల౦టే ఈ క్రి౦ది విధ౦గా చేయ౦డి.

STEP 1 : Open NotePad- Click on Help -Help Topics

STEP 2 : Right click on ‘?’ - Click Jump to URL

STEP 3 : Type your address in Jump to this URL - Ok

మీరు ok క్లిక్ చేసిన వే౦టనే ఈ పై విధ౦గా వస్తు౦ది. ఒక సారి మీరు ట్రై చేయ౦డి.
గమనిక : ‘Jump to this URL’ వద్ద పూర్తీ అడ్రస్ టైప్ చేయ౦డి. ఉదా : ‘nsaicharan.blogspot.com’ కాదు ‘http://www.nsaicharan.blogspot.com’ అని టైప్ చేయలి.
Excellent
ReplyDeleteలేదు .ఇది IE ని ఉపయోగిస్తుంది.
ReplyDeleteదిలీప్ చెప్పినట్టు ఇది internalగా IE ని ఉపయోగిస్తది.
ReplyDeleteఅ౦టే నేను అన్నది ప్రత్యేక౦గా ఎ బ్రవుజర్ ఒపెన్ చేయకు౦డా notepad తో అని అర్ధ౦
ReplyDelete