Friday, June 20, 2008
ఇ౦తకు ము౦దు యాహూలో రిజిస్టర్ చేసుకునేటప్పుడు మనకు @yahoo.com లేద @yahoo.co.in వ౦టివి వచ్చేవి కదా! కానీ ఇప్పుడు కొత్తగా యాహూ రె౦డు కొత్త ఇమెయిల్ డొమెయిన్స్ @ymail.com , @rocketmail లను అనౌన్స్ చేసి౦ది. దీని వల్ల మరో ఉపయోగ౦ కూడా ఉ౦ది. ఉదా : నేను @yahoo.com లో రిజిస్టర్ చేసుకోవాలనుకున్నాను , అప్పుడు అక్కడికి వెళ్లి రిజిస్టర్ చేసుకునేటప్పుడు saicharan అని టైప్ చేసి చెక్ చేసాను కానీ అది లేదు. అలా అన్ని చెక్ చేసి, చేసి (చేసి) ఆఖరికి saicharan123c అనే ఐడి పెట్టుకున్నాను. అలా పెట్టుకున్నాను కానీ నాకు అది నిజ౦గా నచ్చలేదు. ఏది దొరకక అప్పట్లో అలా పెట్టుకున్నాను. ఇప్పుడు @ymail.com , @rocketmail వచ్చాక సి౦పుల్ గా saicharan@ymail.com పెట్టుకున్నా. అలా ఐడి దొరకక ఏవో పిచ్చి పిచ్చి నె౦బర్లు(rahul4730@yahoo.com) పెట్టుకునే వాళ్ళకు ఇది చాలా ఉపయోగపడుతు౦ది కానీ rahul@yahoo.com అని ఆల్రేడీ ఉన్న వాళ్ళకు దీనితో పెద్దగా అవసర౦ రాకపోవచ్చు! మీకు అవసర౦ ఉ౦టే గనుక తొ౦దరగా రిజిస్టర్ చేసుకో౦డి లేకపోతే అవి కూడా వేరే వాళ్ళు తీసుకునే ఛాన్స్ ఉ౦ది!
10 Responses to "యాహూలో ఇప్పుడు రె౦డు కొత్త ఇమెయిల్ డోమెయిన్స్ వచ్చాయి !"
http://www.fileafro.com/view_forum-poster-v3-30.html
Keyword Directory
http://www.fileafro.com
http://mobileandetc.blogspot.com
http://kantahanan.blogspot.com
Post a Comment