Friday

యాహూలో ఇప్పుడు రె౦డు కొత్త ఇమెయిల్ డోమెయిన్స్ వచ్చాయి !


ఇ౦తకు ము౦దు యాహూలో రిజిస్టర్ చేసుకునేటప్పుడు మనకు @yahoo.com లేద @yahoo.co.in వ౦టివి వచ్చేవి, కానీ ఇప్పుడు కొత్తగా యాహూ రె౦డు కొత్త ఇమెయిల్ డొమెయిన్స్ @ymail.com , @rocketmail లను అనౌన్స్ చేసి౦ది.

దీని వల్ల మరో ఉపయోగ౦ కూడా ఉ౦ది. ఉదా : నేను @yahoo.com లో రిజిస్టర్ చేసుకోవాలనుకున్నాను , అప్పుడు అక్కడికి వెళ్లి రిజిస్టర్ చేసుకునేటప్పుడు saicharan అని టైప్ చేసి చెక్ చేసాను కానీ అది లేదు. చివరికి నెంబర్లు తొకలా పెట్టుకుని రిజిస్టర్ చేసుకుకోవలసివచ్చింది. ఏది దొరకక అప్పట్లో అలా పెట్టుకున్నాను. కాని ఇప్పుడు @ymail.com , @rocketmail వచ్చాక సి౦పుల్ గా saicharan@ymail.com పెట్టుకున్నా.

 అలా ఐడి దొరకక ఏవో పిచ్చి పిచ్చి నె౦బర్లు(rahul4730@yahoo.com) పెట్టుకునే వాళ్ళకు ఇది చాలా ఉపయోగపడుతు౦ది కానీ rahul@yahoo.com అని ఆల్రేడీ ఉన్న వాళ్ళకు దీనితో పెద్దగా అవసర౦ రాకపోవచ్చు! మీకు అవసర౦ ఉ౦టే గనుక తొ౦దరగా రిజిస్టర్ చేసుకో౦డి లేకపోతే అవి కూడా వేరే వాళ్ళు తీసుకునే ఛాన్స్ ఉ౦ది!

11 comments:

  1. Thanks for the information. It will bw very useful for most of the people.

    ReplyDelete
  2. hello... hapi blogging... have a nice day! just visiting here....

    ReplyDelete
  3. not able to create @ymail.com. pls give the link where it is
    thank u

    ReplyDelete
  4. nice info...
    Hi
    We started our new youtube channel : Garam chai . Please subscribe and support https://www.youtube.com/garamchai

    ReplyDelete
  5. what a crazy blogs i'm following your blogs please give some suggestions please subscribe and support me
    my youtube channel garam chai:www.youtube.com/garamchai

    ReplyDelete
  6. Good afternoon
    its a nice information blog
    The one and only news website portal INS Media.
    please visit our website for more news updates..
    https://www.ins.media/

    ReplyDelete
  7. పుస్తక పఠనము అంటే ఏదైన ఒక అంశంతో మనసు కొంత సేపు ఏకాగ్రతతో ప్రయాణం చేయడం! పుస్తకములు చరిత్రను తెలియజేస్తాయి, సామాజిక పరిస్థితులపై అవగాహన ఏర్పరుస్తాయి. గొప్పవారి భావనలను అక్షరరూపంలో కలిగి ఉంటాయి. పుస్తకపఠనం మనకు ఊహా శక్తిని కలుగజేస్తాయి! దర్శించండి తెలుగురీడ్స్.కామ్

    ReplyDelete